తిమ్మప్ప బ్రహ్మోత్సవాల వేలంపాట ఇలా..!
GDWL: మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన వేలం పాట కార్యక్రమం బుధవారం నిర్వహించారు. టెంకాయల వేలాన్ని మల్దకల్‌కు చెందిన ఉప్పరి నరసింహులు రూ. 22.5 లక్షలకు దక్కించుకోగా, అలాగే, తలనీలాల వేలాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన రామన్ గౌడ్ రూ. 3 లక్షలకు దక్కించుకున్నరాని ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.