యూరియా సరఫరాపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

యూరియా సరఫరాపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

PLD: పల్నాడు జిల్లాలో యూరియా సరఫరా మెరుగుపరిచేందుకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని గురువారం కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. యూరియా సరఫరాలో సమస్యలు, అక్రమాలను 8332066633 డయల్ చేయడం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.