ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపుతో అవకాశం
MBNR: జడ్చర్ల నియోజకవర్గం మల్లె బోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఆర్ మోటార్స్ శేఖర్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ ఆయన 2 పర్యాయాలుగా సర్పంచ్‌గా నిలబడే కోరిక నెరవేర్చుకోలేకపోయారు. ముగ్గురు పిల్లలు ఉన్నారన్న నిబంధన అడ్డుగా నిలిచింది. కానీ ముగ్గురు పిల్లల నిబంధన తొలగించడంతో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఈసారి బరిలో నిలిచారు.