VIDEO: యూసుఫ్‌గూడలో ఉద్రిక్తత

VIDEO: యూసుఫ్‌గూడలో ఉద్రిక్తత

TG: HYD యూసుఫ్ గూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ BRS అభ్యర్థి సునీత నిరసనకు దిగారు. ఆమెకు మద్దతుగా పాడి కౌశిక్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో అటు వైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టారు.