సిగాచి ఘటనలో బాధితులకు పూర్తి సాయం: సీఎస్

సిగాచి ఘటనలో బాధితులకు పూర్తి సాయం: సీఎస్

MDK: పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం పూర్తిగా సహకార అందిస్తుందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. పటాన్‌చెరు ఐలా కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.