కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు

కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు

TG: కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. JNTU అధికారిక వెబ్‌సైట్‌కు ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపి అధికారులు తనిఖీలు చేపట్టారు.