రేపు మంగంపల్లికి మంత్రి పొంగులేటి

WNP: నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెద్దమందడి మండలం మంగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పోలేమోని రాధమ్మ, రామకృష్ణ దంపతులకు నూతన వస్త్రాలు అందజేయనున్నారు.