'రామ మండల కమిటీలను వెంటనే పూర్తి చేయాలి'

'రామ మండల కమిటీలను వెంటనే పూర్తి చేయాలి'

KRNL: నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో నియోజకవర్గ నాయకులతో ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మండల, గ్రామ అనుబంధ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయగలరని సూచించాడు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దేవల్ల మురళి, పలువురు నాయకులు పాల్గొన్నారు.