టొవినో థామస్ ‘పల్లిచట్టంబి’ ట్రైల‌ర్ విడుదల

మలయాళ హీరో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పల్లిచట్టంబి. డిజో జోస్ అంటోనీ దర్శకత్వం వహిస్తుండగా.. కయాడ్‌లోహార్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 19వ శతాబ్ధపు కేరళ సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.