'ఆ ముగ్గురూ పరకామణి దొంగలే'

'ఆ ముగ్గురూ పరకామణి దొంగలే'

CTR: TTD మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి ముగ్గురు పరకామణి దొంగలేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందులో భాగంగా 27 అంశాలపై దర్యాప్తు చేయాలని సీఐడీ అధికారులకు వర్ల రామయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు 'మూడు రోజులుగా భూమన ఎక్కడా కనబడలేదు ఎందుకు..? స్వామివారి సొత్తును ఆ ముగ్గురు దోచుకున్నారని వారు ఆరోపించారు.