చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చిత్తూరులో రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గురజాల జగన్
★ గుత్తార్లపల్లిలో ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
★ చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ సుమిత్
★ కుప్పం, కాణిపాకం NHల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్: ఎంపీ దగ్గుమల్ల