VIDEO: చిన్నటేకూరు వద్ద మరో ప్రమాదం

VIDEO: చిన్నటేకూరు వద్ద మరో ప్రమాదం

KRNL: చిన్నటేకూరులో ఇటీవల బస్సు దగ్ధమైన ప్రదేశంలో ఇవాళ మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. బొలెరో  వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డినట్లు వారు పేర్కొన్నారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటన స్థలం చేరుకొని క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.