VIDEO: మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయొద్దు: కృపాలక్ష్మి

VIDEO: మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయొద్దు: కృపాలక్ష్మి

CTR: మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా, అవమానించినా తీవ్రంగా స్పందిస్తామని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి కృపాలక్ష్మి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్లు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. అలాంటి వ్యాఖ్యలను సహించబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.