VIDEO: పుంగునూరులో పర్యటించిన MLA పెద్దిరెడ్డి

VIDEO: పుంగునూరులో పర్యటించిన MLA పెద్దిరెడ్డి

CTR: పుంగునూరులో MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని కొండ సముద్రం, కీలకిరిలో శ్రీరాముల ఆలయం, కోటగడ్డలో శ్రీరాముల ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు వైసీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు.