ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

VZM: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గజపతినగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పీవీవీ గోపాలరాజు అన్నారు. శుక్రవారం గజపతినగరం పంచాయతీ వెంకటాపురం గ్రామంలో కొత్త పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో గోపాలరాజు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ సీఎం చంద్రబాబు హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.