వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పున్నెలులో భార్య, ఇద్దరు కూతుర్ల హత్య కేసులో నిందితులు అరెస్ట్
★ వరంగల్‌లో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ సారయ్య
★ ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెండ్
★ AK తండాలో అత్యాచార నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే యశస్విని