షాద్‌నగర్ నుంచి అరుణాచలం యాత్ర

షాద్‌నగర్ నుంచి అరుణాచలం యాత్ర

RR: అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తుల కోసం షాద్‌నగర్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ తెలిపారు. డిపో నుంచి బస్సు 3వ తేదీన బయలుదేరుతుందని, పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ. 2,400 టికెట్ ధర నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు 9959226287, 9182695281 నెంబర్లను సంప్రదించాలన్నారు.