జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్టరాజు

జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్టరాజు

HNK: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పుట్ట రాజు నియమితులయ్యారు. TRP పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జీ పల్లెబోయిన అశోక్ రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జిల్లాలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పుట్ట రాజుకు ఇంఛార్జి సూచించారు.