స్కూళ్లకు దాతలు బీరువాలు బహుకరణ
NTR: రెడ్డిగూడెం(m) ముచ్చినపల్లి ఎంపీపీ స్కూల్, శ్రీరాంపురం ఎంపీపీ ఎస్ స్కూల్, హెల్త్ సెంటర్‌కు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ బీజర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సహకారంతో రూ.2.50 లక్షల కంప్యూటర్, బీరువా, మైక్ సెట్, సౌండ్ బాక్స్, కుర్చీలు అందజేశారు. జడ్పీటీసీ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంతోపాటు దాతలు సహకారం కూడా స్కూళ్లకు ఉండాలని కోరారు.