విశాఖ స్టీల్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ స్టీల్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైలడిల్ల గనులను ఆదానీకి అప్పగించి రెండు తెలుగు రాష్ట్రాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టి దానిని అమ్మేయాలని కేంద్రం చూస్తోందని అన్నారు. ప్రధాని, ఆదాని కలిసి తెలుగు రాష్ట్రాల పొట్టకొడుతున్నారని విమర్శించారు.