అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థిని మృతి

TG: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని మృతి చెందింది. అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటల్లో ఉడుముల సహజారెడ్డి(24) చిక్కుకుని చనిపోయింది. ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం ఆమె అమెరికా వెళ్లింది. సహజారెడ్డి స్వస్థలం హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌.