ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

BDK: మణుగూరులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిహెచ్సి వైద్యాధికారి సునీల్ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. అతిథులుగా మునిసిపల్ కమిషనర్, ప్రసాద్ రావు, ఏహెచ్ సూపర్డెంట్ గౌరీ ప్రసాద్ పాల్గొని వైద్యులను అభినందించారు. వైద్యులు సునీల్ మాట్లాడుతూ.. 238 మంది రోగులు ఈ శిబిరంలో వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందు పొందినట్లు తెలిపారు.