భారత్‌కు GOOD NEWS
చమురుతో చైనా వెళ్లాల్సిన రష్యా ట్యాంకర్ సముద్రంలో యూటర్న్ తీసుకుని భారత్‌కు బయలుదేరింది. యుద్ధం నేపథ్యంలో మాస్కో నుంచి భారత్ దిగుమతులు పెంచడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. మార్చి 21న రష్యా చమురు ట్యాంకర్ ఆక్వా టైటాన్ న్యూమంగళూరు పోర్టుకు రానుంది. ఈ భారీ నౌక చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో రష్యా నుంచి భారత్ కొనుగోళ్లు ప్రారంభించింది.