వారి చావుకు ఫ్రీ బస్సే కారణం: రాచమల్లు

వారి చావుకు ఫ్రీ బస్సే కారణం: రాచమల్లు

TPT: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ఫ్రీ బస్సే కారణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నకిలీ మద్యంతో భర్తలను, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషంట్లను, ఉచిత పంటల బీమా ఎత్తేసి రైతులను చంపుతున్నారని ఆయన విమర్శించారు. ఆలయానికి అధిక సంఖ్యలో మహిళలు రావడానికి ఫ్రీ బస్సే కారణమని, అమ్మలక్కలకు కూడా ప్రమాదం జరుగుతుందన్న ఆలోచన లేకుండా పోయిందని మండిపడ్డారు.