బార్లలో మద్యం అమ్మకాలకు విధివిధానాలు: సీఐ

బార్లలో మద్యం అమ్మకాలకు విధివిధానాలు: సీఐ

W.G: రాష్ట్ర ప్రభుత్వం 3ఏళ్ల కాలపరిమితికి బార్ల ద్వారా మద్యం అమ్మకాలకు, లాటరీ ద్వారా కేటాయింపునకు సంబంధించి విధి, విధానాలను జారీ చేసిందని తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని బార్లను ఏ4 షాపుల మాదిరిగా ఓపెన్ కేటగిరిలో కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం 13 నిబంధనలను పేర్కొందన్నారు.