VIDEO: 'ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'

VIDEO: 'ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'

VSP: ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో తేలిందని, ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడినా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, ఏపీని డ్రగ్స్ క్యాపిటల్‌గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.