'మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు'
KMR: RK డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా శక్తి చాలా గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, పురుషుల కంటే ఒక అడుగు ముందుకేసి అంతరిక్షం నుండి చట్ట సభల వరకు అందరూ ముందజలో వున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కళాశాల CEO పాల్గొన్నారు.