మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రెటరీనీ కలిసిన ఎమ్మెల్యే

BDK: మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రెటరి G లక్ష్మీని హైదరాబాద్ బిఆర్కే భవన్ నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇల్లందు వ్వవసాయ మార్కెట్ పరిధిలో గల టేకులపల్లి కోనుగోలు కేంద్రంలో నూతన వసుతుల కల్పనకు సంబంధించి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలస్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.