VIDEO: 'ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలి'
కృష్ణా: మచిలీపట్నం కలెక్టర్ కార్యలయంలో ప్రజల సమస్యల పరిష్కారం 'మీ కోసం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ, jc నవీన్, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని అధికారులు త్వరగా పరిష్కారించాలని పేర్కొన్నారు.