ఆధార్ క్యాంపులను పరిశీలించిన MLA, MP
చిత్తూరులోని ప్రభుత్వ PVKN కళాశాలలో నిర్వహించిన క్యాంపును చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు MLA జగన్ మోహన్ బుధవారం ఉదయం పరిశీలించారు. విభిన్న ప్రతిభావంతులతో మాట్లాడారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.అంగవైకల్యం ఉన్న వారికి ఉపకరణాలను అందించేందుకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల క్యాంపు నిర్వహించారు.