VIDEO: గజ్వేల్ రోడ్డుపై కూలిన చెట్టు
MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. ఆదివారం రాత్రి ఏర్పడిన గాలి దుమారానికి తూప్రాన్ - గజ్వేల్ రోడ్డుపై అడ్డుగా చెట్టు కూలిపోయింది. వాహనదారులకు ప్రయాణం ఇబ్బందిగా తయారు కావడంతో ఘనపూర్ గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా తొలగింపు పనులను చేపట్టారు. రోడ్డుపై పడిన చెట్టును కోత మిషన్ తో కట్ చేసి తొలగించారు