VIDEO: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ADB: జైనథ్ మండలం అకుర్లా గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వైద్య సాయి కిరణ్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోని దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.