VIDEO: చెత్త కాలుస్తు కాలుష్యం పెంచినా.. సినిమా చూస్తున్న పీసీబీ..!
MDCL: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ వంతెన పక్కన ఉన్న డంపింగ్ యార్డులో బహిరంగంగా చెత్తను కాల్చి వేస్తుండటంతో తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.