VIDEO: సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన యువకుడు

VIDEO: సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన యువకుడు

SRPT: ఆపదలో ఉన్న వ్యక్తికి ప్రాణవాయువై నిలిచాడో యువకుడు. సూర్యాపేట కొత్తబస్టాండ్‌ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. అటుగా వెళ్తున్న కలెక్టరేట్‌ ఉద్యోగి కనుకు సంపత్ కుమార్ తక్షణమే స్పందించారు. బాధితుడికి అత్యవసరంగా సీపీఆర్‌ చేసి మృత్యుఒడి నుంచి కాపాడారు. ఈ మానవత్వం అందరికీ ఆదర్శమని పట్టణ ప్రజలు కొనియాడారు.