VIDEO: విశాఖలో కేజీ వంకాయలు రూ.60
విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు (కేజీ/ రూ.లలో) సోమవారం ఇలా ఉన్నాయి. టమాటా రూ.42, ఉల్లి రూ.18, బంగాళదుంప రూ.18, వంకాయలు రూ.60, బెండకాయ రూ.56, మిర్చి రూ.40, క్యాబేజీ రూ.20, కాలిఫ్లవర్ రూ.45, కాకర రూ.42, బీరకాయ రూ.44, ఆనపకాయ రూ.24, క్యారెట్ రూ.40, చిక్కుడుకాయ రూ.54, బీన్స్ రూ.52, దొండకాయ రూ.30, బరబాటి రూ.44, ఆకాకరకాయ రూ.80, పొటల్స్ రూ.52, ఉన్నాయి.