నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం

RR: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు షాద్‌నగర్ డిపో మేనేజర్ ఉష తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు తమ సమస్యలతో పాటు సలహాలు, సూచనలను 9959226287 కాల్ చేసి తెలపాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.