VIDEO: ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

VIDEO: ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ  చేసిన అదనపు కలెక్టర్

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, సామాగ్రి పంపిణీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అధికారులు విధుల్లో ఏ నిర్లక్ష్యం వీడకూడదని ఆదేశిస్తూ, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.