'ఈనెల 5న డయల్ యువర్ డీఎం కార్యక్రమం'

'ఈనెల 5న డయల్ యువర్ డీఎం కార్యక్రమం'

SRD: ఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఆర్టీసీ సమస్యలపై సలహాలు, సూచనలు తెలిపేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖేడ్ డీపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5న ఉదయం 10:30 నుంచి 11:30 గం.ల వరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రజలు RTC సౌకర్యాలపై ఫోన్ నెంబర్ 9959223170కు తెలియజేయాలన్నారు.