గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుంటూరులో HPV వాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ మందడంలో హిల్టన్ హోటల్‌కు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్
➢ యుద్ధాన్ని నివారించడానికి ప్రధాని మోదీ ట్రంప్‌తో చర్చలు జరపాలి: గుంటూరు సీపీఐ
➢ ఉండవల్లిలో లారీ ఢీకొని వృద్ధురాలు మృతి