పొన్నూరు 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి అంబటి పర్యటన

గుంటూరు: పొన్నూరు పట్టణంలోని 8,9వ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళికృష్ణ పాల్గొన్నారు. వార్డు ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజీ నుంచి అంబటికి అనూహ్య స్పందన లభించింది. వార్డు మహిళలు అంబటికీ హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మూకిరి అనిలా కుమారి, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు.