విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
* విజయనగరం పట్టణంలో 1000 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్
* సాగులో రైతులు ఆధునికత పాటించాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
* నీలయ్యవలసలో కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి మహిళల ఆత్మహత్యయత్నం
* తన పీఎపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి సంధ్యారాణి