గ్రామదర్శినిలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల మండలంలోని IS జగన్నాధపురం, IS రాఘవపురం G. కొత్తపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే గ్రామల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించి నిధులు కేటాయించారు.