పంచ కట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రపంచ నేతలు
కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నట్లు క్రియేట్ చేసిన ఏఐ వీడియోలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. CPI తరఫున రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులు పుతిన్, జిన్‌పింగ్, కిమ్‌లు ఎర్ర కండువాలు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున ఫ్రాన్ అధ్యక్షుడు మాక్రాన్, బీజేపీ కోసం ట్రంప్ రంగంలోకి దిగారు. వీరంతా పంచకట్టుకుని ప్రచారం చేయడం విశేషం.