ప.గో జిల్లా టాప్‌ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్‌ న్యూస్ @9PM

★ లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే ఉపేక్షించేది లేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి
★ పాలకొల్లులో జాతీయ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు
★ కాళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కుళ్లిన కోడి గుడ్లను పంపిణీ చేసిన సిబ్బంది
★ కరుగోరుమిల్లి గోదావరిలో దిగి వ్యక్తి మృతి