అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

GNTR: ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. శనివారం మునిసిపల్ అధికారులతో కలిసి 11వ డివిజన్‌లోని చిద్వాయ్ నగర్‌లో ఆయన పర్యటించారు. శానిటేషన్ వ్యవస్థ, రహదారి సమస్యలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.