నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

ATP: నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో ఆయన జీఓ నంబరు 284 ప్రకారం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నగర పాలక సంస్థ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.