సైన్స్ ల్యాబ్‌ల అభివృద్ధికి నిధులు విడుదల: MLA

సైన్స్ ల్యాబ్‌ల అభివృద్ధికి నిధులు విడుదల: MLA

SKLM: బూర్జ మండలంలో ఉన్న కేజీబీవీ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 69.30 లక్షలు విడుదల చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.