VIDEO: ‘మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ’
ప్రకాశం: ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 35 రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్‌లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులని తెలియజేశారు. ఈ అవాకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.