గ్రామపంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ

గ్రామపంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ

VKB: తాండూరు నియోజకవర్గంలో పెద్దముల్ మండలం గొట్టిపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలను గుర్తు తెలియాని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురైయ్యారు. గొట్లపల్లి హన్మాపూర్ గిర్మాపూర్ జయరామ్ తండా సర్పంచ్‌లు వార్డు మెంబర్లు భయభ్రాంతులవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.