మల్లాపూర్‌లో ఘనంగా బోనాల పండుగ

మల్లాపూర్‌లో ఘనంగా బోనాల పండుగ

మేడ్చల్: మల్లాపూర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈదమ్మ దేవాలయం వద్ద జరిగిన బోనాల ఉత్సవాల్లో ఉప్పల్ ఇన్‌ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, మల్లాపూర్ ప్రెసిడెంట్ సాయి గౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాది కంటే ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలలో బోనాల పండుగ ఒకటిగా చెప్పుకొచ్చారు.